Surprise Me!

Ind vs Eng 3rd T20I : Fans Slams Virat Kohli Over Rishabh Pant's Run Out || Oneindia Telugu

2021-03-17 3,689 Dailymotion

Ind vs Eng 2nd T20I : A promising stand between Virat Kohli and Rishabh Pant was broken after the duo tried to take a risky extra run in Ahmedabad on Tuesday. Pant departed for 25 as India struggled for momentum after being sent into bat.
#IndvEng
#IndvsEng3rdT20I
#ViratKohli
#RishabhPant
#TeamIndia
#IshanKishan
#AxarPatel
#ShreyasIyer
#KLRahul
#ShubmanGill
#IndvsEng2021
#WashingtonSundar
#JaspritBumrah
#HardhikPandya
#EionMorgan
#JoeRoot
#IndvsEngT20Series
#Cricket

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో పరాభవం తర్వాత, రెండో మ్యాచ్‌లో పుంజుకుని ప్రత్యర్థిని దెబ్బకు దెబ్బ తీసిన భారత్‌.. మూడో మ్యాచ్‌లో మళ్లీ చతికిలపడింది. మొతేరాలో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌ 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. అనంతరం జోస్‌ బట్లర్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Buy Now on CodeCanyon